Private JobsAP Govt JobsBank JobsLatest Govt jobsPrivate Jobs

2100 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest IDBI Bank Notification 2023 | Latest Jobs In Telugu

Latest IDBI Bank Notification 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు IDBI Bank భారీ శుభవార్త చెప్పింది. IDBI బ్యాంక్ లో భారీగా జూనియర్ అసిస్టెంట్ మరియు ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ / BE  / B.Tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కి పరీక్ష తెలుగులోనే ఉంటుంది. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. Apply  చేసుకునే వారికి తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10th తో 26,000 ఉద్యోగాలు | Latest SSC Notification 2023 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest IDBI Bank Notification 2023 Overview :

ఆర్గనైజేషన్IDBI
జాబ్ రోల్ జూనియర్ అసిస్టెంట్, ఎక్జిక్యూటివ్
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
ఖాళీలు2,100
ఎంపిక విధానం రాత పరీక్ష
జీతం54,000
Apply విధానంఆన్లైన్

Latest IDBI Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు IDBI BANK నుండి విడుదల చేశారు.

ALSO READ  Latest DRDO Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు | DRDO Jobs In Telugu

జాబ్ రోల్ :

IDBI Bank లో జూనియర్ అసిస్టెంట్, ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

అప్రెంటిస్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 SBI నుండి మరో భారీ నోటిఫికేషన్ విడుదల | 5,280 ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు

🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి 995 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 AP లో 8300 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ALSO READ  సికింద్రాబాద్ రైల్వే లో 1266 ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Railway Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండా. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 06.12.2023

PDF file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!