AP Govt JobsAP Local JobsLatest Govt jobs

ఫీజు పరీక్ష లేకుండా AP పౌర సరఫరాల శాఖ లో ఉద్యోగాలు | Latest APSCSCL Notification 2023 | Latest AP Govt Jobs

Latest APSCSCL Notification 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP పౌర సరఫరాల శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు అకౌంటెంట్ విభాగాలలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు  అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Zomato లో భారీగా చాట్ చేసే ఉద్యోగాలు | Latest Zomato Recruitment 2023 | Zomato Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest APSCSCL Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP పౌర సరఫరాల శాఖ
జాబ్ రోల్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్
విద్య అర్హత డిగ్రీ
ఖాళీలు03
వయస్సు18 – 35 సంవత్సరాలు
జీతం27,000

Latest APSCSCL Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP పౌర సరఫరాల శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు అకౌంటెంట్ విభాగలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  Amazon Work From Home Jobs 2023 | ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Amazon Recruitment 2023

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 10th తో వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు

🔥 TTD లో 60,000 జీతంతో పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 సికింద్రాబాద్ రైల్వే లో ఫీజు పరీక్ష అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 1900 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 35 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  బుక్ మై షో లో భారీగా ఉద్యోగాలు | Book My Show Recruitment 2023 | Latest Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు  అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 27,000 వరకు జీతం ఇస్తారు.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 27.11.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!