AP Govt Jobs

10వ తరగతి తో AP ఉపాధి కార్యాలయం లో 650 ఉద్యోగాలు | AP Govt Jobs | Field Assistant Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP గ్రామీణ ఉపాధి కార్యాలయం లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 650 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు సంభందిత విభాగంలో 10వ తరగతి పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు Offline లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా Group C ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP ఉపాధి కార్యాలయం లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫిషియల్ గా 650 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

More Jobs :

👉🏻 గ్రంథాలయం లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

👉🏻 తెలుగు వారికి 50,000 జీతంతో భారీగా Work From Home Jobs

👉🏻 పంచాయతీ రాజ్ లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

👉🏻 Deloitte కంపెనీ 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10వ తరగతి పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  10th తో AP లో 40,000 జీతంతో ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Govt Jobs In Telugu

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది. SC / ST / BC వారికి 5 సంవత్సరాలు PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ALSO READ  TTD లో భారీగా 479 ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | TTD Jobs In Telugu

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 25,000 జీతం ఇస్తారు.
పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!