10వ తరగతి తో APSRTC లో 7,545 ఉద్యోగాలు | Latest APSRTC Notification 2024 | AP Govt Jobs
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్, కండక్టర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ మెకానిక్, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ మరియు డిప్యూటీ సూపెరిడెంట్ విభాగంలో మొత్తం 7,545 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. Apply చేయాలనుకునే వారు 10th పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 25,000 జీతం ఇస్తారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం APSRTC లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
APSRTC లో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్, కండక్టర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ మెకానిక్, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ మరియు డిప్యూటీ సూపెరిడెంట్ అన్ని విభాగంలో కలిపి మొత్తం 7,545 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ జిల్లాల వారీగా మరియు క్యాస్ట్ ప్రకారం డివైడ్ చేసి ఇచ్చారు. మీ జిల్లాలో మీ క్యాస్ట్ కి ఇచ్చిన జాబ్స్ చూసుకొని Apply చేసుకోగలరు. ప్రస్తుతం ఈ కేటగిరి లో వర్క్ చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది అందువలన ప్రభుత్వం వెంటనే ఈ జాబ్స్ నీ భర్తీ చేస్తుంది.
విద్య అర్హతలు :
కేవలం 10th పూర్తి చేసిన అందరూ అప్లై చేసుకోవచ్చు.
Apply విధానం :
Apply చేసుకునే అభ్యర్థులు APSRTC అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. Ofline లో ఎలాంటి అప్లికేషన్స్ నీ ప్రభుత్వం Accept చేయదు.
వయస్సు :
మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
SC/ ST / BC కేటగిరి వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఈ కేటగిరి వారు 47 సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అభ్యర్ధులను మొదటగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయిన వారికి జాబ్ రోల్ కి తగ్గట్టు స్కిల్ టెస్ట్ పెడతారు అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
జాబ్ లో చేరిన వారికి నెలకు 25,000 జీతం ఇస్తారు. జీతంతో పాటు ఆల్లోవెన్స్ కూడా వర్తిస్తాయి.
Official Notification & Apply Link : Click Here