Constable Jobs – 10th తో 9,195 కానిస్టేబుల్ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

కేవలం టెన్త్ పాస్ అయిన వారికి 9,195 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు CRPF నుండి విడుదల చేశారు, ఇందులో ఉన్న జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించి స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ ఇస్తుంది సెలెక్ట్ అయిన వారికి నెలకు 35,000 పైన జీతం వస్తుంది ఈ జాబ్స్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు

Telegram Group Join Now

ముఖ్యంశాలు :

ఆర్గనైజేషన్ : CRPF ( సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ )

జాబ్ రోల్ : కానిస్టేబుల్

విద్య అర్హత : 10వ తరగతి

మొత్తం ఖాళీలు : 9,195

ఎంపిక విధానం : రాత పరీక్ష

జీతం : 35000

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు CRPF ( సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ) నుండి విడుదల చేశారు ఇందులో ఉన్న జాబ్స్ అన్ని పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో మొత్తం 9,195 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు

అప్లై విధానం :

అప్లై చేసుకునే అభ్యర్థులు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, ముందుగా CRPF ఆఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అవసరమైన డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న అందరికీ CRPF రాత పరీక్షలు నిర్వహిస్తుంది రాత పరీక్షల్లో మెరిట్ వచ్చిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తుంది.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 21,700 నుంచి 69,100 వరకు జీతం ఉంటుంది దీనితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా వర్తిస్తాయి.

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment