AP Inter Results 2026 | AP Inter 1st & 2nd Year Results Released | AP ఇంటర్ ఫలితాల డేట్స్ ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు పెద్ద శుభవార్త. గతంలో ఏప్రిల్ 19వ తేదీన ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ ప్రకటన చేసింది, కానీ అనుకున్న దానికంటే ముందుగా వాల్యూషన్ మరియు ఇతర అన్ని పనులు పూర్తి అయ్యాయి కాబట్టి ఫలితాలను అనుకున్న దాని కంటే ముందుగా విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఏప్రిల్ 15 లేదా 16వ తేదీలో ఫలితాలు విడుదల చేస్తామని AP ఇంటర్కొ బోర్డు నుండి వచ్చిన తాజా సమాచారం.

Telegram Group Join Now

ఫార్మాట్ లపై స్పష్టతనిస్తూ ప్రకటన జారీ :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాల ఫార్మాట్ లపై స్పష్టతనిస్తూ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది ఇందులో ఉన్న ముఖ్య అంశాలు ఏ విధంగా ఉన్నాయి

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలకు సంబంధించి మార్పులు జాబితా రూపకల్పన విధానంపై వెబ్సైట్ హోస్టింగ్ కు సూచనలు జారీ చేశారు

ఈ ఏడాది మొదటి సంవత్సరం ఫలితాలు ఫార్మటులో ఒక ముఖ్యమైన మార్పు చేయడమైనది

అదనపు సబ్జెక్టులలో మార్కులను విద్యార్థి సాధించిన మొత్తం మార్కులతో కలపడం జరగదు

రెండు రోజులు ముందుగానే ఫలితాలు విడుదల :

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సరం పరీక్షల యొక్క ఫలితాలు ఏప్రిల్ 19వ తేదీ న కాకుండా ఏప్రిల్ 15 లేదా 16వ తేదీలలో ఒకేసారి రెండు సంవత్సరాల పరీక్షల యొక్క ఫలితాలు విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు రంగం సిద్ధం చేశారు. రెండు సంవత్సరాల గాను మొత్తం 10 లక్షల పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు ఫలితాల కోసం అఫీషియల్ వెబ్సైట్ ను చెక్ చేస్తూ ఉండండి, ఆఫీసియల్ఆ వెబ్సైట్ క్రింద ఇచ్చాను ఆ లింకు క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు ఎలా చూసుకోవాలి :

ఇంటర్ పరీక్ష ఫలితాలను ఈ క్రింది ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా ఫలితాలను చెక్ చేసుకునే లింక్ నేను క్రింద ఇచ్చాను ఆ లింకు క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు

  1. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికార వెబ్సైట్లో వెబ్సైట్ విసిట్ చేయాలి
  2. అందులో ఏపీ ఇంటర్ 2026 రిజల్ట్స్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి
  3. వచ్చిన స్క్రీన్ లో హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన మీకు ఫలితాలు డిస్ప్లే అవుతాయి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు

Results link : click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment