AP Govt Jobs : పౌరసరఫాలశాఖ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs In Telugu | Latest Ap Govt Accountant Jobs Notification 2023
Latest AP GOVT Accountant Jobs Notification 2023 | AP Govt Accountant Jobs Notification | Accountant Jobs In Telugu 2023
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు అంద్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లోని పౌరసరఫరాలశాఖ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మనకు అకౌంటెంట్ ( AP Accountant Jobs ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయాలి, ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టనవసరం లేదు. Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. జాబ్ లో చేరిన వెంటనే 30,000 జీతం ఉంటుంది. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హత, వయస్సు మరిన్ని విషయాలు క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
ఈ అకౌంటెంట్ జాబ్స్ కి Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
Latest AP Govt Accountant Jobs Notification 2023 | AP Govt Jobs | Accountant In Telugu
ఆర్గనైజేషన్ | పౌరసరఫాలశాఖ |
జాబ్ రోల్స్ | అకౌంటెంట్ ( Accountant ) |
విద్య అర్హత | CA లేదా CMA సెమీ క్వాలిఫైడ్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
జీతం | 30,000 + DA + HRA |
Latest AP Govt Assistant Jobs Notification In Telugu | Ap Govt Jobs
ఆర్గనైజేషన్ : పౌరసరఫరాలశాఖ
జాబ్ రోల్ : అకౌంటెంట్ ( Accountant )
విద్య అర్హత : CA లేదా CMA సెమీ క్వాలిఫైడ్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. వాటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. రెండు సంవత్సరాల సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి
వయస్సు : 18 – 44 సంవత్సరాలు
అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC, ST, BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం : 30,000 + DA + HRA
జీతం 30,000 తో పాటు మీకు ఇచ్చిన పోస్టింగ్ లొకేషన్ ప్రకారం డేర్నేస్ అల్లోవాన్స్ మరియు హౌస్ రెంట్ అల్లోవన్స్ తో పాటు మిగతా కొన్ని రకాల ఆల్లోవాన్స్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ అమౌంట్ అంత మీ జీతంతో పాటు మీ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది.
పోస్టింగ్ : ఆంధ్ర ప్రదేశ్ లోని పౌసరఫరాలశాఖ లో ఉంటుంది
ఎంపిక విధానం : ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ పంపించవలసిన అడ్రస్ :
జాయింట్ కలెక్టర్ అండ్
E.0.E.D
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ కాంపౌండ్,
కాకినాడ
ముఖ్య తేదీలు :
19/01/2023 వ తేది నాటికి మీ అప్లికేషన్ పైన తెలిపిన అడ్రస్ కి చేరే విధంగా పోస్ట్ ద్వారా లేదా మీరే స్వయంగా వెళ్లి సబ్మిట్ చేయాలి. ఈ తేదీ తరువాత వారికి పోస్ట్ ద్వారా మీ అప్లికేషన్ చేరిన మే అప్లికేషన్ నీ వారు తీసుకోరు. ఇది మీరు గుర్తుంచుకొని పంపవలసి ఉంటుంది.
ఈ జాబ్స్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.
pdf file link : click here