IIT Tirupati Recruitment 2026 | 27,000 జీతంతో Project Assistant ఉద్యోగాలు | B.Tech వారికి గోల్డెన్ ఛాన్స్

ప్రభుత్వ రంగంలో మంచి జీతంతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు శుభవార్త. IIT Tirupati మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో Project Assistant పోస్టు భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.27,000 జీతంతో పాటు 10% HRA అందించనున్నారు.

Telegram Group Join Now

ముఖ్యాంశాలు :

  • సంస్థ: IIT Tirupati
  • పోస్టు పేరు: Project Assistant
  • ఉద్యోగ స్థలం: IIT Tirupati, ఆంధ్రప్రదేశ్
  • జీతం: ₹27,000 + 10% HRA
  • దరఖాస్తు విధానం: Online (Google Form)
  • చివరి తేదీ: 24 జూలై 2026

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

ఈ పోస్టులకు ఏదైనా B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

అవసరమైన కనీస మార్కులు:

  • General – 65%
  • OBC / EWS – 60%
  • SC / ST / PwD – 55%

అసాధారణ ప్రతిభ కలిగిన అభ్యర్థులకు అర్హతల్లో సడలింపు ఇవ్వవచ్చు.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థికి:

  • నెలకు ₹27,000
  • అదనంగా 10% HRA

చెల్లించబడుతుంది.

వయస్సు :

  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

ఎంపిక విధానం

అభ్యర్థులను

  • మెరిట్
  • Online / Offline Interview

ఆధారంగా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఈమెయిల్ ద్వారా సమాచారం అందజేస్తారు.

దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలు

  • పూర్తి CV
  • 10వ తరగతి నుంచి అన్ని మార్కుల మెమోలు
  • సర్టిఫికెట్లు
  • Statement of Purpose (ఈ ప్రాజెక్ట్‌పై ఎందుకు ఆసక్తి ఉందో వివరించాలి)

ముఖ్యమైన తేదిలు :

వివరాలుతేది
నోటిఫికేషన్ విడుదల09 జూలై 2026
దరఖాస్తు చివరి తేదీ24 జూలై 2026

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment