ప్రభుత్వ రంగంలో మంచి జీతంతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు శుభవార్త. IIT Tirupati మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో Project Assistant పోస్టు భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.27,000 జీతంతో పాటు 10% HRA అందించనున్నారు.
ముఖ్యాంశాలు :
- సంస్థ: IIT Tirupati
- పోస్టు పేరు: Project Assistant
- ఉద్యోగ స్థలం: IIT Tirupati, ఆంధ్రప్రదేశ్
- జీతం: ₹27,000 + 10% HRA
- దరఖాస్తు విధానం: Online (Google Form)
- చివరి తేదీ: 24 జూలై 2026
ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
ఈ పోస్టులకు ఏదైనా B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
అవసరమైన కనీస మార్కులు:
- General – 65%
- OBC / EWS – 60%
- SC / ST / PwD – 55%
అసాధారణ ప్రతిభ కలిగిన అభ్యర్థులకు అర్హతల్లో సడలింపు ఇవ్వవచ్చు.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థికి:
- నెలకు ₹27,000
- అదనంగా 10% HRA
చెల్లించబడుతుంది.
వయస్సు :
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
ఎంపిక విధానం
అభ్యర్థులను
- మెరిట్
- Online / Offline Interview
ఆధారంగా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఈమెయిల్ ద్వారా సమాచారం అందజేస్తారు.
దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలు
- పూర్తి CV
- 10వ తరగతి నుంచి అన్ని మార్కుల మెమోలు
- సర్టిఫికెట్లు
- Statement of Purpose (ఈ ప్రాజెక్ట్‌పై ఎందుకు ఆసక్తి ఉందో వివరించాలి)
ముఖ్యమైన తేదిలు :
| వివరాలు | తేది |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల | 09 జూలై 2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 24 జూలై 2026 |
Official Notification : Click here





