Private JobsPrivate Jobs

Work From Home Jobs 2023 | Paytm లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

Paytm Recruitment 2023 For Freshers | Paytm Work From Home Jobs

Paytm కంపనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. Paytm కంపెనీ లో ఇంటేర్న్ షిప్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Southern power distribution company of telangana limited

TELEGRAM GROUP : CLICK HERE

Paytm Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుPaytm
జాబ్ రోల్ఇంటెర్న్ షిప్
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్

Paytm Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు : paytm

జాబ్ రోల్ : ఇంటేర్న్ షిప్

భాద్యతలు :

>కొత్త వ్యాపార అవకాశాలను గుర్తించడానికి సంభావ్య క్లయింట్లు మరియు పరిశ్రమలపై పరిశోధన నిర్వహించండి

>క్లయింట్‌ల కోసం ప్రతిపాదనలు మరియు ప్రెజెంటేషన్‌లను సిద్ధం చేయడంలో విక్రయ బృందానికి మద్దతు ఇవ్వండి

>సమావేశాలను షెడ్యూల్ చేయడానికి మరియు సేల్స్ లీడ్స్‌ను అనుసరించడానికి ఫోన్ మరియు ఇమెయిల్ ద్వారా క్లయింట్‌లతో కమ్యూనికేట్ చేయండి

>సేల్స్ మీటింగ్‌లకు హాజరవ్వండి మరియు నోట్స్ తీసుకోవడం మరియు యాక్షన్ ఐటెమ్‌లను ట్రాక్ చేయడంలో సహాయం చేయండి

ALSO READ  Latest Paytm Recruitment 2023 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు | Work From Home Jobs

>సంభావ్య క్లయింట్‌లకు సమర్థవంతంగా ప్రచారం చేయడానికి కంపెనీ ఉత్పత్తులు మరియు సేవల గురించి తెలుసుకోండి

>అవసరమైన ఇతర విక్రయాలకు సంబంధించిన పనులలో సహాయం చేయండి

విద్య అర్హత :

సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను

మరిన్ని ఉద్యోగాలు

అమెజాన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

TCS లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

10th తో SBI లో ఏజెంట్ ఉద్యోగాలు

ఇంటర్ తో విప్రో లో ఉద్యోగాలు

ఇంటర్ తో flipkart లో ఉద్యోగాలు

స్కిల్స్ :

>అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు కోల్డ్ కాల్స్ చేయడం మరియు సంభావ్య క్లయింట్‌లకు ఇమెయిల్‌లు పంపడం వంటివి సౌకర్యవంతంగా ఉంటాయి

>ఎక్సెల్‌లో నైపుణ్యం మరియు డేటాను సృష్టించడం మరియు విశ్లేషించడం

>అమ్మకాల పట్ల ఉత్సాహం మరియు కార్పొరేట్ విక్రయ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనే కోరిక

ALSO READ  NFL requirement in 2019

>వివరాలకు బలమైన శ్రద్ధతో అత్యంత నిర్వహించబడింది

>స్వతంత్రంగా మరియు బృందంలో భాగంగా పని చేయగల సామర్థ్యంతో స్వీయ-ప్రేరేపితమైనది

>సేల్స్ లేదా కస్టమర్ సర్వీస్‌లో ముందస్తు అనుభవం ఒక ప్లస్

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం : 25,000

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

Apply విధానం :

కేవలం పెట్మ కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!