AP Govt JobsLatest Govt jobs

AP లో రేషన్ షాప్స్ లో భారీగా ఉద్యోగాలు | 57,864 ఉద్యోగాలు

AP Govt Jobs Notification 2023 | 57,864 Vacancies :

ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లోని రేషన్ షాప్స్ నీ ఇప్పటి వరకు డీలర్ షిప్స్ ద్వారా రన్ చేస్తున్నారు ఇప్పుడు ఆ డీలర్ షిప్స్ నీ కాన్సిల్ చేసి వాటిలో ఉద్యోగాలను భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతి రేషన్ షాప్ లో ఒక సూపర్ వైజర్, ఒక హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 28,932 రేషన్ షాప్స్ ఉన్నాయి. ప్రతి షాప్ లో 2 ఉద్యోగాల చొప్పున మొత్తం 57,864 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest AP District Court Notification 2023 | 8th తో ఫీజు పరీక్ష లేకుండా కోర్ట్ లో ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs

                                   TELEGRAM GROUP : CLICK HERE

AP Govt Jobs Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్రేషన్ సరఫరా శాఖ
జాబ్ రోల్స్సూపర్ వైజర్ హెల్పర్
విద్య అర్హత10th / ఇంటర్
ఖాళీలు57,864
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం15,000

AP Govt Jobs Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

రేషన్ సరఫరా శాఖ

జాబ్ రోల్ :

సూపర్ వైజర్

హెల్పర్

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు 10th / ఇంటర్ చేసి ఉండవలెను

హెల్పర్ జాబ్ కి అప్లై చేయాలనుకునే వారు 10th పూర్తి చేసి ఉండవలెను

సూపర్ వైజర్ జాబ్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను

ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP పోషకాహార సంస్థలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Govt Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల

AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

10th తో AP లో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు

ఇంటర్ తో అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా  మొత్తం 57,864 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీలు క్రింద ఉన్నాయి.

అనంతపురం : 5998

చిత్తూరు : 5798

తూర్పు గోదావరి : 4942

పచ్చిమ గోదావరి : 4372

గుంటూరు : 5592

కృష్ణ : 4704

ప్రకాశం : 4244

కడప : 3448

కర్నూల్ : 4864

నెల్లూరు : 3788

శ్రీకాకుళం  : 3978

విశాఖపట్టణం : 3446

విజయనగరం : 2700

వయస్సు :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

జీతం : 15,000

రిజర్వేషన్స్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  Latest ShareChat Recruitment 2023 | తెలుగు రాయడం వస్తేనే Apply చేయండి | Work From Home Jobs

SC / /BC  వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ నీ కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు  ఎటువంటి రాత పరీక్ష గానీ ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి

ఫీజు : లేదు

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Application ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!