AP Govt JobsLatest Govt jobs

APSRTC Recruitment 2023 | 10th తో భారీగా డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు | 6812 ఉద్యోగాలు

APSRTC Recruitment 2023 | APSRTC Driver Conductor Jobs Notification 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు APSRTC(APSRTC  2023) నుండి రిలీజ్ చేశారు. ఇందులో మనకు డ్రైవర్(APSRTC DRIVER), కండక్టర్ (APSRTC CONDUCTOR) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో మొత్తం 6812 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు. ఇందులో డ్రైవర్ విభాగంలో అత్యధికంగా 3496 పోస్టులు ఉన్నాయి. అలానే కండక్టర్ విభాగంలో 3016 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్టు వంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. కండక్టర్ విభాగంలో జాబ్స్ కి Apply చేయాలంటే కేవలం 10th పాస్ అవ్వాలి. డ్రైవర్ విభాగంలో లో జాబ్స్ కి Apply చేయాలంటే 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  SBI లో 10,783 ఉద్యోగాలు | Latest SBI Notification 2023 | SBI Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

APSRTC Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్APSRTC
జాబ్ రోల్డ్రైవర్ (APSRTC DRIVER) కండక్టర్(APSRTC CONDUCTOR)
విద్య అర్హత10th పాస్
ఖాళీలు 6812  డ్రైవర్ : 3496 కండక్టర్ : 3016
Apply విధానంOnline
జాబ్ రకంగవర్నమెంట్ (Governament)
జాబ్ లొకేషన్ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)
వయస్సు18 – 42
జీతం25,000
చివరి తేదీ10.05.2023 

APSRTC Recruitment 2023 Full Details :

APSRTC లో డ్రైవర్ మరియు కండక్టర్ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు APSRTC ( Andhra Pradesh state Road And Transport Corporation ) నుండి విడుదల చేశారు.

ఖాళీలు :

6813 ( రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు )

డ్రైవర్ (Driver) : 3496

కండక్టర్ (Conductor) : 3016

APSRTC లో మొత్తంగా 6814 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు. ఇందులో డ్రైవర్ విభాగంలో 3496 జాబ్స్ ఉన్నాయి, కండక్టర్ విభాగంలో  3016 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

డ్రైవర్(Driver) : 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయం 3rd నోటిఫికేషన్ | AP Sachivalayam Recruitment 2023

కండక్టర్ (Conductor) : కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు

ఫీజు పరీక్ష లేకుండా AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల వెంటనే Apply చేయండి : CLICK HERE

AP సహకార సంస్థలో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

ఇంటర్ తో నీటి పారుదల శాఖలో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ 7500 పోస్టల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు : CLICK HERE

AP VRO లో 112 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : CLICK HERE

ఫీజు పరీక్ష లేకుండా AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : CLICK HERE

10th తో AP జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లో ఉద్యోగాలు

AP పౌసరఫరాలశాఖ లో ఉద్యోగాలు

10th తో 1,30,000 ఉద్యోగాలు

AP సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు

వయస్సు :

18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

జనరల్ కేటగిరీ వాళ్లు 300 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది. మిగతా కేటగిరీ వాళ్ళు కేవలం 150 రూపాయలు కడితే చాలు. ఈ Application Fee నీ మనం Apply చేసేటప్పుడు Online లో మాత్రమే కట్ట వలసి ఉంటుంది.

ALSO READ  Latest High Court Notification 2023 | 10th తో హై కోర్ట్ లో ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

జీతం :

మనం జాబ్ లో చేరగానే 25,000 జీతం ఇస్తారు.

Apply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలి అంటే మనం గవర్నమెంట్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి.

జాబ్ లొకేషన్ :

ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో ఉంటుంది.

ఎంపిక విధానం :

ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్స్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

చివరి తేదీ : 10.05 .2023

జాబ్ రకం : APSRTC జాబ్స్ అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ గవర్నమంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ అన్ని మనకు ప్రభుత్వ ఉద్యోగాలు

APSRTC Recruitment Admit Card :

రాత పరీక్ష కు వెళ్ళేటప్పుడు మనం ప్రభుత్వ వెబ్సైట్ నుండి హల్ టికెట్ ( Hall Ticket) నీ డౌన్లోడ్ చేసుకొని తీసుకువెళ్లాలి. ఈ రాత పరీక్ష మనకు జూలై లో నిర్వహిస్తారు.

రాత పరీక్ష కు హల్ టికెట్ తో పాటు ఒక ID ప్రూఫ్ కూడా తీసుకువెళ్ళాలి. మరిన్ని వివరాలకు అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

pdf file link : click here

error: Content is protected !!