AP Govt JobsLatest Govt jobs

APPSC Group 4 Notification 2023 | AP లో భారీగా గ్రూప్ 4 ఉద్యోగాలు | Latest AP Govt Jobs

APPSC Group 4 Notification 2023 | Latest APPSC Group 4 Notification 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. APPSC నుండి గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్, టైపిస్ట్, L.D. కంప్యూటర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE .

APPSC Group 4 Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  AP Grama Volunteer Recruitment 2023 | 10th తో AP లో 13,000 పైగా వాలంటీర్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs
ఆర్గనైజేషన్APPSC గ్రూప్ 4
జాబ్ రోల్స్జూనియర్ అసిస్టెంట్
జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్
టైపిస్ట్
L.D. కంప్యూటర్
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు08
వయస్సు18 – 52 సంవత్సరాలు
జీతం60,000

APPSC Group 4 Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP గ్రూప్ 4 నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP గ్రూప్ 4 నోటిఫికేషన్  ద్వారా మొత్తంగా 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్, టైపిస్ట్, L.D. కంప్యూటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

జూనియర్ అసిస్టెంట్ : 05

జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ : 01

టైపిస్ట్ : 01

L.D. కంప్యూటర్ : 01

మొత్తం : 08

విద్య అర్హత :

ఇందులో ఒక్కో జాబ్ కి ఒక్కో రకరమైన విద్య అర్హత తో అప్లై చేసుకోవాలి. సంభందిత విభాగంలో  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

మొత్తం 4 రకాల ఉద్యోగాలలో 08 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  10th తో AP లో 40,000 జీతంతో ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Govt Jobs In Telugu

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 52 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 52 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

ALSO READ  Latest RRB Recruitment 2023 | 10th తో రైల్వే లో గార్డ్స్, క్లర్క్ ఉద్యోగాలు | Latest Railway Jobs In Telugu

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

మరిన్ని ఉద్యోగాలు

10th తో మండల కార్యాలయంలో ఉద్యోగాలు : CLICK HERE

ఫీజు పరీక్ష లేకుండా AP అంగన్వాడీ లో 423 ఉద్యోగాలు : CLICK HERE

ఫీజు పరీక్ష లేకుండా AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

AP సహకార సంస్థ లో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

ఇంటర్ తో నీటి పారుదల శాఖ లో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ 7500 ఉద్యోగాలు : CLICK HERE

AP లో 112 VRO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : CLICK HERE

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 15.04.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!