Latest Govt Jobs 2023 | ఇంటర్ తో ప్రభుత్వ హాస్టల్ లో వార్డెన్ ఉద్యోగాలు | NIFT Recruitment 2023
Latest Govt Jobs 2023 | NIFT Recruitment 2023
కేవలం ఇంటర్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ హాస్టల్స్ లో ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేసే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
NIFT Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | ప్రభుత్వ హాస్టల్స్ |
జాబ్ రోల్ | వార్డెన్ |
విద్య అర్హత | ఇంటర్ |
వయస్సు | 18 – 27 |
జీతం | 30,000 |
Apply విధానం | ఆన్లైన్ |
చివరి తేది | 30.04.2023 |
NIFT Recruitment 2023 Full Details
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ హాస్టల్స్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా వార్డెన్ తో పాటు ఇతర ఉద్యోగాలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
మొత్తం అన్ని విభాగాలలో కలిపి 11 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.
విద్య అర్హత :
కేవలం ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 APPSC గ్రూప్ 2 డిప్యూటీ తహశీల్దార్ నోటిఫికేషన్
🔥 AP లో భారీగా కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ | 6856 ఉద్యోగాలు
🔥 8th తో పరీక్ష లేకుండా AP విలేజ్ డిజిటల్ లైబ్రరీలో భారీగా ఉద్యోగాలు
వయస్సు :
Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.
SC/ST : 05 సంవత్సరాలు
OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
కేవలం ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
జీతం :
జాబ్ లో చచేరగానే 20,200 + అలవెన్స్ కూడా ఇస్తారు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 30.04.2023
ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.
Notification & Application link : click here