Latest APPSC Group 1 Recruitment 2023 | APPSC గ్రూప్ 1 లో 110 ఉద్యోగాలు | Latest AP Govt Jobs
Latest APPSC Group 1 Recruitment 2023 | Latest AP Govt Jobs
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. APPSC నుండి గ్రూప్ – 1 నోటిఫికేషన్స్ విడుదల చేశారు. APPSC ద్వారా గ్రూప్ – 1 లో 110 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest APPSC Group 1 Recruitment 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | APPSC గ్రూప్ – 1 |
విద్య అర్హత | డిగ్రీ |
ఖాళీలు | గ్రూప్ -1 లో 110 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 45,000 |
Latest APPSC Group 1 Recruitment 2023 Full Details :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు APPSC నుండి గ్రూప్ – 1 నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
APPSC గ్రూప్ – 1 నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 తెలుగు వచ్చిన వారికి వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో రైల్వే లో 4972 TC ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి AP లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1033 ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి 5538 ఉద్యోగాలు
🔥 APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల
🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల 2023
ఖాళీలు :
APPSC గ్రూప్ – 1 నోటిఫికేషన్ ద్వారా అన్ని డిపార్ట్ మెంట్ లలో 110 ఉద్యోగాలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.
డిప్యూటీ కలెక్టర్లు : 10
రోడ్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్లు (ఆర్టీఓ) : 07
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (సీటీఓ) : 12
జిల్లా రిజిస్ట్రార్ (స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు) : 06
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి : 12
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి : 01
జిల్లా బీసీ సంక్షేమ అధికారి : 03
డీఎస్పీ (సివిల్) : 13
డీఎస్పీ (బీకు/పురుషులు) : 02
జిల్లా అగ్నిమాపక అధికారి (డీఎసీఓ) : 02
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ : 03
మున్సిపల్ కమిషనర్ : 01
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 : 08
డిప్యూటీ రిజి (కోపరేటివ్ డిపార్ట్మెంట్) : 01
సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్-2 : 04
ఏటీఓ) ఏఏఓ (ట్రెజరీస్ డిపార్టమెంట్) ఏఏఓ (డీఎస్ఏ) (స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్) : 08
ఏఓ డైరెక్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ : 15
ఎంపీడీ ఓ : 07
విద్య అర్హత :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 44 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
జీతం :
ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 40,900 – 1,24,380 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
ఫీజు :
Apply చేయాలనుకునే వారు ఫీజు కూడా కయ్యవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు దీనితో పాటు ప్రాసెసింగ్ ఫీజు 120 కట్టవలసి ఉంటుంది.
మరింత సమాచారం కోసం క్రింద లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు.
Pdf file link : click here