Muthoot Finance Recruitment 2026 | ముతూట్ ఫైనాన్స్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ప్రైవేట్ సెక్టార్‌లో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ Muthoot Finance లో Relationship Officer పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభించింది. Any డిగ్రీ ( లేదా ) B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.. రాత పరీక్ష కూడా లేదు. మెరిట్ ( లేదా ) ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Telegram Group Join Now

బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అనుభవం ఉన్నవారితో పాటు ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఉద్యోగ వివరాలు :

  • సంస్థ: Muthoot Finance
  • పోస్టు: Relationship Officer
  • ఉద్యోగ రంగం: Financial Services

ఉద్యోగ ప్రాంతాలు :

ఎంపికైన అభ్యర్థులను కింది ప్రాంతాల్లో నియమించనున్నారు.

  • భీమవరం
  • నెల్లూరు
  • తిరుపతి

విద్య అర్హత :

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే..

  • Any Degree
  • B.Tech

అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ నియామకాల్లో..

  • రాత పరీక్ష లేదు
  • అప్లికేషన్ ఫీజు లేదు
  • మెరిట్ & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎందుకు ఈ ఉద్యోగాన్ని మిస్ కాకూడదు?

  • ప్రముఖ Muthoot Financeలో ఉద్యోగం
  • Any Degree, B.Tech అర్హతతో అవకాశం
  • ఫీజు లేదు
  • రాత పరీక్ష లేదు
  • మెరిట్, ఇంటర్వ్యూతోనే ఎంపిక
  • భీమవరం, నెల్లూరు, తిరుపతిలో పోస్టింగ్ అవకాశం

ప్రైవేట్ రంగంలో స్థిరమైన కెరీర్‌ను కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అర్హతలు ఉన్నవారు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసి ఇంటర్వ్యూకు సిద్ధం కావడం మంచిది.

More Details & Apply Link : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment