Latest AP Grama Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయం జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్ విడుదల | Latest AP Govt Jobs
Latest AP Grama Ward Sachivalayam 3rd Notification 2023
ఇప్పటికే రెండు సార్లు గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న విభిన్న కేటగిరీల ఉద్యోగాల భర్తీనకు నోటిఫికేషన్స్ ప్రకటించి, ఖాళీలను భర్తీ చేసిన విషయం అందరికి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా గడిచిన ఏడాదిలలో గ్రామ మరియు వార్డు సచివాలయంలలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు చేపట్టిన బదిలీల ప్రక్రియ కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 తెలుగు వచ్చిన వారికి AP విద్య శాఖలో భారీగా ఉద్యోగాలు
🔥 AP గ్రామ వార్డ్ సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | 14,590 ఉద్యోగాలు
🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
ఇంకా గ్రామ మరియు వార్డ్ సచివాలయం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కొరకు ప్రభుత్వం 3వ సారి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 విభాగాలలో కలిపి మొత్తం 14,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇటువంటి జాబ్స్ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Latest AP Grama Ward Sachivalayam 3rd Notification 2023
ఇందులో ఉన్న జాబ్స్ నీ జిల్లాల వారీగా ఖాళీలను విడుదల చేస్తున్నారు. ఆ జిల్లాలో ఏ మండలం ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ మనకు YSR జిల్లా నుండి విడుదల చేశారు. YSR జిల్లాలో 19 విభాగాలలో కలిపి 875 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ 875 ఉద్యోగ ఖాళీలు ఏ మండలం లో ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని మనకు విడుదల చేశారు.
Latest AP Grama Ward Sachivalayam 3rd Notification 2023
ఈ 875 ఉద్యోగాలు ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి క్రింద గమనించగలరు.
>పశుసంవర్ధక సహాయకుడు – 422 పోస్టులు
>విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 02 పోస్టులు
>విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 116 పోస్టులు
>విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 15 పోస్టులు
>విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 01 పోస్టులు
>పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 36 పోస్టులు
>పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-IV) – 43 పోస్టులు
>గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – 78 పోస్టులు
>ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 66 పోస్టులు
>విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 15 పోస్టులు
>సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 31 పోస్టులు
>ANM (గ్రేడ్-III) (మహిళలకు మాత్రమే) – 14 పోస్టులు
>మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 46 పోస్టులు
>వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 28 పోస్టులు
>వార్డు అమినిటీస్ సెక్రెటరీ – 34 పోస్టులు
>వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 14 పోస్టులు
>వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 24 పోస్టులు
>వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 06 పోస్టులు
ఈ జాబ్స్ నీ మండలాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని మనకు విడుదల చేశారు. ఆ ఫైల్ లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని మీ మండలం లో ఉన్న ఖాళీలు చెక్ చేసుకోండి.
Pdf file link : click here