Amazon Jobs 2026 | అమెజాన్ లో ఫ్రెషర్స్ కి భారీగా ఉద్యోగాలు | Amazon Work From Home Jobs

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Amazonలో ఉద్యోగం పొందాలనుకునే వారికి మంచి అవకాశం. Amazon అధికారిక Careers వెబ్‌సైట్‌లో Central Operations Support Executive, IN External Fulfillment పోస్టుకు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. ఈ పోస్టుకు Job ID 10531383గా ఉంది.

ఉద్యోగ వివరాలు :

  • కంపెనీ: Amazon
  • పోస్టు: Central Operations Support Executive
  • విభాగం: Fulfillment & Operations Management
  • Location: Work From Home
  • దరఖాస్తు విధానం: Online

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగానికి Computer Science, Engineering, Statistics వంటి Quantitative/Technical విభాగాల్లో Bachelor’s Degree ఉండాలి. అలాగే Excelపై మంచి అవగాహన అవసరం. SQLపై అనుభవం ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.

ఉద్యోగ బాధ్యతలు :

ఎంపికైన అభ్యర్థులు Amazon sellers కార్యకలాపాలను remotely monitor చేయడం, field executivesతో coordinate చేయడం, sellersకు అవసరమైన guidance ఇవ్వడం, dataను analyse చేయడం, కొత్త SOPs మరియు processes అమలు చేయడంలో పనిచేయాలి.

ఈ ఉద్యోగంలో voice, non-voice operationsతో పాటు shiftsలో, weekendsలో కూడా పనిచేయాల్సి ఉండొచ్చని Amazon పేర్కొంది.

ఎలా అప్లై చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు Amazon అధికారిక Careers వెబ్‌సైట్‌లో ఈ Central Operations Support Executive పోస్టుకు నేరుగా onlineలో apply చేయవచ్చు.

More Details & Apply Link : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment