AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu
Latest AP Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu
AP నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల లోని నిరుద్యోగులు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest AP Agriculture Department Notification 2024 Overview :
Table of Contents
ఆర్గనైజేషన్ | AP వ్యవసాయ శాఖ |
జాబ్ రోల్ | యంగ్ ప్రొఫెషనల్ |
విద్య అర్హత | సంభందిత విభాగంలో డిగ్రీ |
వయస్సు | 21 – 45 |
జీతం | 42,000 |
Apply విధానం | ఆఫ్లైన్ |
ఇంటర్వ్యూ తేది | 15.02.2024 |
Latest AP Agriculture Department Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు AP వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఒక్కో జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి
మరిన్ని ఉద్యోగాలు :
🔥 AP MRO ఆఫీస్ లో 982 ఉద్యోగాలకు నోటిఫికేషన్
🔥 అటవీ శాఖలో పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 10th తో AP కలెక్టర్ ఆఫీస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 10th తో సికింద్రాబాద్ రైల్వే 6,250 పైగా ఉద్యోగాలు
వయస్సు :
Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 – 45 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.
SC/ST : 05 సంవత్సరాలు
OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
జీతం :
జాబ్ లో చేరగానే 42,000 జీతం ఇస్తారు
ఫీజు :
Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
ముఖ్య తేదిలు :
ఇంటర్వ్యూ తేది : 15.02.2024
ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.
Notification & Application link : click here