AP Govt JobsLatest Govt jobs

AP District Legal Service Authority Recruitment 2023 | AP జిల్లా కోర్ట్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని జిల్లా కోర్ట్ లలో టైపిస్ట్ కం అసిస్టెంట్  విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం స్కిల్ టెస్ట్ పెడతారు అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 733 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu
ఆర్గనైజేషన్AP District Legal Service Authority
జాబ్ రోల్స్టైపిస్ట్ కం అసిస్టెంట్
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం25,500 – 81,100

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ  ద్వారా టైపిస్ట్ కం అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest Genpact Recruitment 2023 | తెలుగు వస్తేనే Apply చేయండి | Work From Home Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో AP లో భారీగా 247 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

🔥 ఫీజు పరీక్ష లేకుండా AP గ్రామీణ పరిశ్రమ శాఖలో ఉద్యోగాలు

🔥 10th తో అమెజాన్ లో ప్యాకింగ్ ఉద్యోగాలు 22,000 జీతం

🔥 AP లో 13,000 పైగా వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023

🔥 AP సచివాలయం లో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  TTD లో 60,000 జీతంతో కొత్త ఉద్యోగాలు | Latest TTD Notification 2023 | TTD Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 25,500 – 81,100 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

మరిన్ని ఉద్యోగాలు

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 04.05.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!