AP Govt JobsLatest Govt jobs

AP Head Constable Recruitment 2023 | ఇంటర్ తో AP లో భారీగా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు | AP Police Recruitment 2023

AP Head Constable Recruitment 2023 | AP Police Recruitment 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా హీడ్ కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 247ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెడతారు. ఫిజికల్ టెస్ట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  NWDA Recruitment 2023 | ఇంటర్ తో నీటి పారుదల శాఖలో ఉద్యోగాలు | Latest NWDA Recruitment 2023

TELEGRAM GROUP : CLICK HERE

AP Head Constable Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP పోలీస్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్హెడ్ కానిస్టేబుల్
విద్య అర్హతఇంటర్
ఖాళీలు247
వయస్సు18 – 25 సంవత్సరాలు
జీతం25,500 – 81,100

AP Head Constable Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP పోలీస్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP గవర్నమెంట్  ద్వారా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP Revenue Department Notification 2022 | 10th తో AP రెవెన్యూ శాఖలో భారీగా జాబ్స్ | AP Revenue Department jobs in telugu | AP Govt Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఫీజు పరీక్ష లేకుండా AP గ్రామీణ & పరిశ్రమ శాఖలో ఉద్యోగాలు

🔥 10th తో అమెజాన్ లో ప్యాకింగ్ ఉద్యోగాలు 22,000 జీతం

🔥 AP లో 10th తో 13,000 పైగా వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా అంగన్వాడీ లో భారీగా ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 247 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 25 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  AP అంగన్వాడి లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Anganwadi Notification 2024 | Latest Govt Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ టెస్ట్ పెడతారు. ఫిజికల్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 25,500 – 81,100 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Gen ,/ OBC వారు 100 అప్లికేషన్ ఫీజు కట్టాలి

మిగతా వారి ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!