AP Govt JobsLatest Govt jobs

AP Education Department Recruitment 2023 | AP విద్య శాఖలో 2118 ఉద్యోగాలు | Latest AP Govt Jobs

AP Education Department Recruitment 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లో భారీగా ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది AP మెడికల్ కాలేజీ లలో 2,118 ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు ఇంటర్ /  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  తెలంగాణ ప్రభుత్వ కాలేజీ లో భారీగా ఉద్యోగాలు | Latest NIMS Notification 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

AP Education Department Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP మెడికల్ కాలేజీ
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
ఖాళీలు2,118
వయస్సు18 – 42
Apply విధానంOnline

AP Education Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుండి విడుదల చేశారు.

ALSO READ  CISCO లో భారీగా ఉద్యోగాలు| ట్రైనింగ్ ఇస్తు ఉద్యోగం|Technical Graduate |Apply here!!

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా  మెడికల్ కాలేజి లలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,118 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP అంగన్వాడీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP లో భారీగా 6840 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 ఇంటర్ తో AP లో 3920 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 సికింద్రాబాద్ రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  Latest RPF Notification 2023 | 10th తో రైల్వే లో 13,000 పైగా ఉద్యోగాలు | Latest Railway Jobs In Telugu

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC, ST, BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. 

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!