AP Govt JobsLatest Govt jobs

AP Educational Department Recruitment 2023 | ఇంటర్ తో AP విద్య శాఖలో 1230 ఉద్యోగాలు | Latest AP Govt Jobs

AP Educational Department Recruitment 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP విద్య శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్  ద్వారా ప్రైమరీ టీచర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1230 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు ఇంటర్ / D.ED / B.ED పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLIK HERE

ఇప్పుడు Instagram నుండి కూడా జాబ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. వెంటనే క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి Follow అవ్వండి

ALSO READ  Latest AP Grama Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయం లో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

INSTAGRAM LINK : CLICK HERE

AP Educational Department Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP విద్య శాఖ
జాబ్ రోల్స్ప్రైమరీ టీచర్
విద్య అర్హతఇంటర్ / B.ED / D.ED
వయస్సు18 – 42  సంవత్సరాలు
జీతం35,400 – 1,12,400

AP Educational Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP విద్య శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రైమరీ టీచర్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest Hyderabad Metro Recruitment 2023 | 10thతో మెట్రో లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఇంటర్ / B.ED / D.ED పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా  మొత్తం 1230 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో ఎయిర్ పోస్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల 2023 | 13,026 ఉద్యోగాలు

🔥 AP వైద్య శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP హెల్త్ మిషన్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  Latest Police Academy Notification 2023 | ఇంటర్ తో పోలీస్ అకాడెమీ లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

జీతం :

జాబ్ లో చేరగానే 35,400 – 1,12,400 వరకు జీతం ఇస్తారు

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 11.08.2023

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!