కేవలం 10వ తరగతి పాస్ అయిన వారికి AP ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. AP అంగన్వాడీలో ఖాళీగా ఉన్నటువంటి హెల్పర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా సెలెక్షన్ చేస్తారు కంప్లీట్ డీటెయిల్స్ క్రింద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు.
ముఖ్యాంశాలు :
ఆర్గనైజేషన్ : AP అంగన్వాడి
జాబ్ రోల్ : హెల్పర్
విద్య అర్హత : 10వ తరగతి
ఎంపిక విధానం : మెరిట్
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ఏపీ ప్రభుత్వ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి నుండి విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీ అంగన్వాడీల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీలు హెల్పర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు మొత్తం 55 ఉద్యోగాలను డివిజన్స్ వైస్ గా ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
కేవలం పదవ తరగతి పాస్ అయిన వారు మాత్రమే అప్లై చేసుకోగలరు ఎలాంటి అనుభవం అవసరం లేదు.
అప్లై విధానం :
అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ని అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి దానికి మీ టెన్త్ క్లాస్ మెమో జిరాక్స్ ని జత చేసి మీరు డైరెక్ట్ గా వెళ్లి మీ అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారు అప్లికేషన్స్ మొత్తం మెరిట్ ఆధారంగా షాట్లిస్ట్ చేస్తారు ఇందులో లోకల్ గా ఉండి పెళ్లి చేసుకున్న వారికి మొదటి ప్రధాని అయితే ఇచ్చి వారిని సెలెక్ట్ చేస్తారు వెంటనే జాయినింగ్ లెటర్ ఇస్తారు సంబంధించి అక్షయ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ లింక్ ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
Official Notification : Click here




