APPSC Group 2 Recruitment 2023 | APPSC గ్రూప్ 2 లో 1222 ఉద్యోగాలు | 1222 Vacancies | Latest AP Govt Jobs
APPSC Group 2 Recruitment 2023 | Latest AP Govt Jobs 2023
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్ – 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
APPSC Recruitment 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | APPSC గ్రూప్ – 1, గ్రూప్ – 2 |
జాబ్ రోల్స్ | వివిధ రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | డిగ్రీ |
ఖాళీలు | 1,222 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 60,000 |
APPSC Group 2 Recruitment 2023 Full Details :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు APPSC గ్రూప్ – 1, గ్రూప్ – 2 నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
APPSC గ్రూప్ -1, గ్రూప్ -2 నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా 1,222 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని Apply చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం క్రింద పిక్ నీ గమనించగలరు.
విద్య అర్హత :
ఇందులో ఒక్కో జాబ్ కి ఒక్కో రకరమైన విద్య అర్హత తో అప్లై చేసుకోవాలి. సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 AP DSC నోటిఫికేషన్ విడుదల 2023 | 10,000 పైగా ఉద్యోగాలు
🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం
🔥 కేవలం 10th తో 9212 ప్రభుత్వ ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
🔥 AP లో 8th తో ఫీజు పరీక్ష లేకుండా 5388 ఉద్యోగాలు
🔥 Phone Pe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 52 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
జీతం :
ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 60,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
ఫీజు :
Apply చేయాలనుకునే వారు ఫీజు కూడా కయ్యవలసి ఉంటుంది.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 22.05.2023
Pdf file link : click here