డిఫెన్స్ సర్వీస్ స్టాప్ కాలేజీలో ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్, లైన్ మెన్, టెక్నీషియన్ తో పాటు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 78 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు 10th ( లేదా ) ఇంటర్ పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు.
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు డిఫెన్స్ సర్వీస్ స్టాప్ కాలేజ్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, సూపర్వైజర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, హార్డ్వేర్ అడ్మినిస్ట్రేటర్, లైన్ మెన్, బోర్డ్ బిల్డర్, టెక్నీషియన్ విభాగంలో మొత్తం 78 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏ విభాగంలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు క్రింది ఉన్న ఫోటోలో మీరు గమనించగలరు
విద్య అర్హత :
అప్లై చేసుకునే అభ్యర్థులు కేవలం 10th ( లేదా ) ఇంటర్ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు
Apply ప్రాసెస్ :
అప్లై చేసుకునే అభ్యర్థులు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది ఈ నోటిఫికేషన్ మే 21వ తేది న విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన 21 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు
Official Notification : Click here




