SSC CGL Notification 2026 | SSC లో 12256 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ | SSC Jobs Apply Online

నిరుద్యోగులకు SSC భారీ గుడ్ న్యూస్ చెప్పింది. SSC లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల విభాగంలో మొత్తం 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది, ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ ( లేదా ) B.Tech పూర్తి చేసి ఉండాలి అప్లై చేసుకున్న వారికి SSC రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తుంది. సెలెక్ట్ అయిన వారికి నెలకు 60,000 రూపాయలు జీతం ఇస్తారు, ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ముఖ్యాంశాలు :

ఆర్గనైజేషన్ : SSC CGL ( Staff Selection Commission Combined Graduate Level )

మొత్తం ఖాళీలు : 12,256

విద్య అర్హత : ఏదైనా డిగ్రీ ( లేదా ) B.Tech

సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష

జీతం : 60,000

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు SSC CGL ( Staff Selection Commission Combined Graduate Level ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్కమ్ టాక్స్, కస్టమ్స్, సిబిఐ మరియు ఇతర డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12,256 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ ( లేదా ) B.Tech పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు

వయస్సు :

అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు మినిమం 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి

Apply ప్రాసెస్ :

ఈ జాబ్స్ కి SSC CGL కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరిస్తుంది కావున మనం అఫీషియల్ వెబ్సైట్ ను విసిట్ చేసి అక్కడి నుండి మాత్రమే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాబ్ లో జాయిన్ అవ్వగానే నెలకు 60 వేల రూపాయలు జీతం ఇస్తారు

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 21.05.2026

Apply చేయడానికి చివరి తేది : 22.06.20026

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment