AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Forest Department Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా అటవీశాఖలో ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest Forest Department Notification 2023 | Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో మరియు  ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా భర్తీ చేస్తున్నారు. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 20,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్  మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Revenue Department Notification 2023 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Forest Department Notification 2023 Overview :

ఆర్గనైజేషన్అటవీ శాఖ
జాబ్ రోల్స్జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ప్రాజెక్ట్ అసిస్టెంట్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం20,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest Forest Department Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు  :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో : 01

ప్రాజెక్ట్ అసిస్టెంట్ : 01

విద్య అర్హత :

ALSO READ  INFOSYS లో భారీగా ఉద్యోగాలు|WORK FROM HOME JOBS|SYSTEMS ENGINEER |Apply here!!

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో 13,000 పైగా ఉద్యోగాలు

🔥 10th తో SSC నుండి 75,768 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 ఫీజు పరీక్ష లేకుండా AP జిల్లా కోర్ట్ లో అటెండర్ ఉద్యోగాలు

🔥 మెట్రో లో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  2 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Concentrix Recruitment 2024 | Latest Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 20,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

మీ సర్టిఫికెట్స్ తీసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 17.10.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కిబ్మీ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!