ICICI Bank Recruitment 2023 : ఇంటర్ తో భారీగా బ్యాంక్ ఉద్యోగాలు
ICICI Bank Recruitment 2023 | PO Notification 2023
ICICI బ్యాంక్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ICICI బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి PO (Probationary Officer) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు, అలానే ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించారు. Apply చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
ICICI Bank Recruitment 2023 Overview :
బ్యాంక్ పేరు | ICICI బ్యాంక్ |
జాబ్ రోల్ | KYC ఎక్జిక్యూటివ్ |
విద్య అర్హత | ఇంటర్ |
ఖాళీలు | 34 |
అనుభవం | అవసరం లేదు |
వయస్సు | 18 – 27 |
ఫీజు | లేదు |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
ICICI Bank Recruitment Process Full Details :
బ్యాంక్ పేరు :
ICICI బ్యాంక్
జాబ్ రోల్ :
PO ( Probationary Officer )
విద్య అర్హత :
ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు.
మరిన్ని ఉద్యోగాలు :
ఇంటర్ తో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
ఫీజు పరీక్ష లేకుండా ప్రముఖ సంస్థ లో ఉద్యోగాలు
వెంటనే జాయిన్ అయ్యే వారికి ఈ ఉద్యోగాలు
Capgemini లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
స్కిల్స్ :
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
- పాజిటివ్ మిండ్ సెట్ కలిగి ఉండాలి
- మంచి బిహేవియర్ తో ఉండాలి
- బ్యాంక్ కస్టమర్స్ నీ అర్థం చేసుకోగలగాలి
ఫీజు : లేదు
వయస్సు :
18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు, కేవలం ఒక్క ఇంటర్వ్యూ తో సెలెక్ట్ చేస్తారు
జీతం : 25,000 nundi 30,000 వరకు ఉంటుంది
Apply Link : click here