AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Govt Jobs 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా పోషకాహార సంస్థలో భారీగా ఉద్యోగాలు | ICMR NIN Recruitment 2023

ICMR NIN Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు పోషకాహార సంస్థ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే  10th / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

ICMR NIN Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్పోషకాహార సంస్థ
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
ఖాళీలు17
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం60,000

ICMR NIN Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు పోషకాహార సంస్థ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

 ఈఈ నోటిఫికేషన్  ద్వారా  MTS, ఫీల్డ్ వర్కర్, అసిస్టెంట్ తో పాటు మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా 7 విభాగంలో మొత్తం 17 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు  ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ /  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  10th తో తెలంగాణ కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest TSERC Notification 2024 | TS Govt Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | 13,995 ఉద్యోగాలు

🔥 ఉబర్ లో 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం

🔥 తెలుగు మాట్లాడే వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥AP లో టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023

🔥 APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల 2023 | 1082 ఉద్యోగాలు

🔥 10th తో ప్రభుత్వ క్యాంటీన్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో LIC లో ఫీజు పరీక్ష లేకుండా 10,912 ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  AP మత్స్య శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Fisheries Department Notification 2024

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 60,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్ కి వెళ్ళాలి.

ఇంటర్వ్యూ 11.05.2023 న ఉదయం 9 గంటలకు నిర్వహిస్తారు

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క ఫీజు కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!