IOB Recruitment 2026 | 750 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | డిగ్రీ పాస్ అయితే వెంటనే Apply చేయండి

ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) శుభవార్త చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 750 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 7, 2026 నుంచి జూలై 20, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Telegram Group Join Now

మొత్తం ఖాళీలు :

మొత్తం పోస్టులు: 750

విద్య అర్హత :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (Graduation) పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఫలితాలు 31 జూలై 2026లోపు ప్రకటించబడాలి.

వయస్సు :

• కనీస వయస్సు: 20 సంవత్సరాలు
• గరిష్ఠ వయస్సు: 28 సంవత్సరాలు (01-07-2026 నాటికి)

రిజర్వేషన్ నిబంధనల ప్రకారం SC, ST, OBC, PwBD అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.

స్టైపెండ్:

శిక్షణ కాలంలో ఎంపికైన అభ్యర్థులకు బ్రాంచ్ కేటగిరీ ఆధారంగా నెలకు

• మెట్రో: ₹15,500
• అర్బన్: ₹14,500
• సెమీ అర్బన్/రూరల్: ₹14,000

స్టైపెండ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది.

ఎంపిక విధానం :

అభ్యర్థులను ఈ క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు

• ఆన్‌లైన్ పరీక్ష
• స్థానిక భాష పరీక్ష (అవసరమైతే)
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• బ్యాంక్ నిర్ణయించిన ఇతర ప్రక్రియలు

ఆన్‌లైన్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, కంప్యూటర్/సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ముఖ్యమైన తేదిలు :

• దరఖాస్తు ప్రారంభం: 07-07-2026
• దరఖాస్తు చివరి తేదీ: 20-07-2026
• ఫీజు చెల్లింపు చివరి తేదీ: 22-07-2026
• ఆన్‌లైన్ పరీక్ష (తాత్కాలికంగా): 02-08-2026

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment