KGBV లో 2 Assistant ఉద్యోగాలు 2026 | అర్హత 7వ తరగతి | Latest KGBV Notification 2026

మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (KGBV) లో ఖాళీగా ఉన్న 2 Assistant పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మండల విద్యాధికారి ఈ విషయాన్ని తెలిపారు. 7వ తరగతి పాస్ అయిన అభ్యద్రులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Telegram Group Join Now

పోస్టు వివరాలు :

• పోస్టు పేరు: అసిస్టెంట్
• ఖాళీల సంఖ్య: 2
• సంస్థ: కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (KGBV)

విద్య అర్హత :

• కనీసం 7వ తరగతి పాస్ అయి ఉండాలి

దరఖాస్తు వివరాలు:

• దరఖాస్తు ప్రారంభం: జూలై 9, 2026
• దరఖాస్తు చివరి తేదీ: జూలై 11, 2026
• KGBV సర్వర్ లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవపత్రాలు కూడా submit చేయాలి

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment