తెలంగాణ RTC లో ఉద్యోగాలు | Latest TGSRTC Notification 2026 | TGSRTC Jobs

తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెరుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి కేవలం తెలంగాణ వారు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్ ని ఔట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఎలాంటి ఫీజు పరీక్ష లేకుండా కేవలం మెరిట్ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

Telegram Group Join Now

ఎవరు అప్లై చేసుకోవాలి? :

ఈ జాబ్స్ ని కి కేవలం తెలంగాణ నిరుద్యోగులు మాత్రమే అప్లై చేసుకోవాలి. డ్రైవర్ విభాగంలో జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటే కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, అలానే డ్రైవింగ్ విభాగంలో మినిమం 18 నెలల నుండి 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. కండక్టర్ విభాగంలో జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

సెలక్షన్ ఎలా చేస్తారు? :

డ్రైవర్ విభాగంలో జాబ్స్ కి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి సెలక్షన్ చేస్తారు, కండక్టర్ విభాగంలో జాబ్స్ కి కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తారు.

ఎలా అప్లై చేయాలి? :

అప్లై చేసుకునేవారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను కింద ప్రొవైడ్ చేశాను ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు.

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment