AP Govt JobsLatest Govt jobs

AP జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs Notification 2023

Latest AP Govt Jobs Notification 2023 | AP Govt Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 3  రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు 10th / ఇంటర్ / డిగ్రీ  / డిప్లొమా / B.tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా కట్టనవసరం లేదు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  రోడ్ల శాఖ లో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest BRO Notification 2024 | Latest Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Govt Jobs Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ
జాబ్ రోల్స్3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత10th / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ / B.tech పూర్తి చేసి ఉండవలెను
వయస్సు18 – 28 సంవత్సరాలు
జీతం20,000

Latest AP Govt Jobs Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP  జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి విడుదల చేశారు

ALSO READ  10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 300 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో భర్తీ చేసే ఉద్యోగాలను క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.

విద్య అర్హత :

ఇందులో ఒక్కో జాబ్ కి ఒక్కో రకరమైన విద్య అర్హత తో అప్లై చేసుకోవాలి. 10th / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ / B.tech  సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

మొత్తం 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  Latest AP Outsourcing Jobs 2023 | AP సంక్షేమ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు| Latest AP Govt Jobs 2023

మరిన్ని ఉద్యోగాలు

ఇంటర్ తో AP పౌసరఫరాలశాఖ లో భారీగా ఉద్యోగాలు

10th 1,30,000 ఉద్యోగాలు

10th పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 28 సంవత్సరాల మధ్య ఉండవలెను.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

డైరెక్ట్ గా ఇంటర్వ్యూ లొకేషన్ కి వెళ్ళాలి. ఇంటర్వ్యూ చేశాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

మరిన్ని ఉద్యోగాలు

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టనవసరం లేదు.

ఇంటర్వ్యూ తేదీ మరియు లొకేషన్ కొరకు అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోగలరు.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!