AP Govt JobsLatest Govt jobs

Latest Ap High Court Notification 2023 | 7th తో AP హై కోర్ట్ లో ఉద్యోగాలు | AP Govt Jobs In Telugu

Latest AP High Court Notification 2023 | AP Govt Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP హై కోర్ట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టేనో కమ్ టైపిస్ట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం 7th / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా జాబ్ ఇస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  తెలంగాణ విద్య శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | Latest TS Govt Jobs 2024 | Latest Govt Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP High Court Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP హై కోర్ట్
జాబ్ రోల్స్సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ స్టేనో కమ్ టైపిస్ట్ ఆఫీస్ సబ్ ఆర్డినేటర్
విద్య అర్హత 7th / డిగ్రీ
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం35,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest AP High Court Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు  లోని AP హై కోర్ట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP హై కోర్ట్ లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టేనో కమ్ టైపిస్ట్ మరియు ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  .

ALSO READ  Latest Sainik School Notification 2023 | ఇంటర్ తో ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాలు | Latest Govt Jobs

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 05 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 7th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలుగు వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్ ఇస్తున్నారు.

🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

🔥 SBI లో 2000 పైగా PO ఉద్యోగాలు

🔥 Jio లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ట్రైనీ ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  IBM కంపనీ లో భారీగా ఉద్యోగాలు|SOFTWARE ENGINEER TRINEE JOBS|APPLY HERE!!

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారినీ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు 35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 14.09.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!