Latest AP Outsourcing Jobs 2023 | AP లో పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu
Latest AP Outsourcing Jobs 2023 | Latest Jobs In Telugu
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లో ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దియేటర్ అసిస్టెంట్, మేల్ నర్సింగ్ అర్డలిటీ, ఫిమేల్ నర్సింగ్ ఆర్దలిటీవిభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest Outsourcing Jobs 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | AP ఔట్ సోర్సింగ్ |
జాబ్ రోల్స్ | దీయాటర్ అసిస్టెంట్ మేల్ నర్సింగ్ అర్దలిటీ ఫిమేల్ నర్సింగ్ ఆర్డలిటి |
విద్య అర్హత | 10th |
వయస్సు | 18 – 52 సంవత్సరాలు |
జీతం | 15,000 |
Latest AP Outsourcing Jobs 2023 Full Details :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు AP లో ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా దియాటర్ అసిస్టెంట్, మేల్ నర్సింగ్ ఆర్డలిటీ, ఫిమేల్ నర్సింగ్ ఆర్దలిటి విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో ప్రభుత్వ స్కూల్ లో వార్డ్ బాయ్స్ ఉద్యోగాలు
🔥 10th తో పోషకాహార సంస్థలో సూపర్వైజర్, అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 8th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 Cognizant లో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
ఫీజు :
Apply చేయాలనుకునే GEN / OBC వారు 400 రూపాయిలు
మిగతావారు 200 అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
జీతం :
జాబ్ లో చేరగానే 15,000 వరకు జీతం ఇస్తారు
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 29.07.2023
పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf file link : click here