AP Govt JobsLatest Govt jobs

Latest AP Outsourcing Jobs 2023 | 10th తో AP ఔట్ సోర్సింగ్ ద్వారా 12 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest AP Govt Jobs

Latest AP Outsourcing Jobs 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు 10th పాస్ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest AP District Court Recruitment 2023 | AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Outsourcing Jobs 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP జిల్లా కోర్ట్
జాబ్ రోల్స్అటెండర్
విద్య అర్హత10th
ఖాళీలు56
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం32,670

Latest AP Outsourcing Jobs 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP లో ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 రకాల  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 56 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో భర్తీ చేసే ఉద్యోగాలను క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  వెంటనే జాయిన్ అయ్యే వారికి భారీగా ఉద్యోగాలు | Latest Cognizant Recruitment 2024 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో 10,390 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో 700 పైగా ఉద్యోగాలు

🔥 అటవీశాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  Latest Accenture Recruitment 2023 | 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs 2023

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!