AP Govt JobsAP Local JobsLatest Govt jobs

Latest AP Govt Jobs 2023 | 10th తో AP లో 215 ఉద్యోగాలు | Latest APSSDC Recruitment 2023

Latest APSSDC Recruitment 2023 | Latest AP Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. APSSDC ద్వారా వివిధ కంపెనీలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కియా, బి న్యూ మొబైల్స్ మరియు YSK ఇన్ఫో టెక్  కంపెనీ లలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ కంపెనీ లలో  ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 215 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th పాస్ / ఇంటర్ పాస్ / డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఇంటర్వ్యూ లొకేషన్ మరియు  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest Accenture Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest APSSDC Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్APSSDC
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్
ఖాళీలు215
వయస్సు16 – 30 సంవత్సరాలు
జీతం15,000

Latest APSSDC Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు  APSSDC నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

APSSDC ద్వారా మొత్తం 215 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

Apply చేసే అభ్యర్థులు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

ALSO READ  ఇంటర్ తో రైల్వే లో 13,776 TC ఉద్యోగాలు | Latest RRB TC Notification 2024 | Railway TC Jobs In Telugu

🔥 తెలుగు వారికి భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో Jio లో 7000 పైగా ఉద్యోగాలు

🔥 సికింద్రాబాద్ రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం :

 ఇంటర్వ్యూ కి  వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply విధానం :

వాళ్ళు చెప్పిన తేదీన చెప్పిన లొకేషన్ కి మనం ఇంటర్వ్యూ కి వెళ్ళాలి

ఫీజు :

ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్  క్రింద ఇచ్చాను చూసుకోండి. అందులో ఇంటర్వ్యూ తేదీ మరియు లొకేషన్ ఉంది. అక్కడకు వెళ్ళాలి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!