AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో MTS, డేటా ఎంట్రీ ఉద్యోగాలు | Latest BECIL Recruitment 2023 | Latest Jobs In Telugu

Latest BECIL Recruitment 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు BECIL నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 23,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest BECIL Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్BECIL
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / డిగ్రీ
అనుభవంలేదు
జీతం23,000
ఎంపిక విధానం స్కిల్ టెస్ట్

Latest BECIL Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు BECIL ( Broadcasting Engineering Consultants India Limited)  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా MTS, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగాలలో మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  Work From Home Jobs 2023 | తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | Nxtwave Recruitment 2023

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో APSRTC లో 6500 పైగా ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 AP లో పంచాయ సెక్రటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023

🔥 తెలుగు మాట్లాడే వారికి ట్రైనింగ్ ఇచ్చి Work From Home జాబ్స్ ఇస్తున్నారు

🔥 AP లో VRO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | 13,026 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునేవారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

GEN / OBC : 885 రూపాయలు

ఇతరులు : 551 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టాలి.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  తెలంగాణ లో మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు ఆహ్వానం | Latest TS Mee Seva Recruitment 2024 | Latest TS Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 23,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయినవారికి స్కిల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 11.08.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!