Latest DRDO Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు | Latest Jobs In Telugu
Latest DRDO Recruitment 2023 | Latest Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO లో ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.
Latest DRDO Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | DRDO |
జాబ్ రోల్స్ | ట్రైనీ |
విద్య అర్హత | డిగ్రీ / BE / B.Tech |
అనుభవం | లేదు |
ఖాళీలు | 25 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Latest DRDO Recruitment 2023 Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ :
ఈ నోటిఫకేషన్ ద్వారా DRDO లో ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ నోటిఫకేషన్ ద్వారా ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ /BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 8th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 డబ్బు ముద్రించే సంస్థ లో భారీగా సూపర్వైజర్, అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 AP ఆరోగ్య శ్రీ లో పరీక్ష లేకుండా ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు
🔥 AP లో 600 పైగా అసిస్టెంట్ ఉద్యోగాలు
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
జాబ్ లో చేరగానే 9,000 రూపాయలు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ తేది : 22 – 23.08.2023
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి
Pdf & apply link : click here