AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో 2354 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest DSSSB Notification 2024 | Latest Jobs In Telugu

Latest DSSSB Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DSSSB నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్షన్ ఆఫీసర్ మరియు జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,354 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  RRB Notification 2023 | 10th తో రైల్వే లో అసిస్టెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు | 19436 ఉద్యోగాలు

  TELEGRAM GROUP : CLICK HERE

Latest DSSSB Notification 2024 Overview :

ఆర్గనైజేషన్DSSSB
జాబ్ రోల్స్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్
ఖాళీలు2,354
విద్య అర్హతఇంటర్
అనుభవంలేదు
వయస్సు18 – 42
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest DSSSB Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు DSSSB నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మరియు సెక్షన్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,354 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest NTPC Notification 2024 | Latest Govt Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 APPSC నుండి 240 కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో ప్రభుత్వ బ్యాంక్ లో 484 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రెవెన్యూ శాఖలో క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క  రూపాయలు కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

SC/ ST / PWD / ఊమెన్ క్యాండిడేట్స్ ఒక్క రూపాయి కట్టవలసిన అవసరం లేదు. మిగతావారు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest AP Postal Department Recruitment 2023 | AP పోస్టల్ శాఖలో 740 పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Postal Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 50,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

  Apply చేయడానికి చివరి తేది : 07.02.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!