AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest EMRS Notification 2023 | 10th తో 10,391 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Govt Jobs 2023

Latest EMRS Notification 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్ మరియు హాస్టల్ వార్డెన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10,391 ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారు 55,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో సికింద్రాబాద్ రైల్వే లో కొత్తగా 9,182 ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Latest Railway Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest EMRS Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్
జాబ్ రోల్స్టీచింగ్ నాన్ టీచింగ్ హాస్టల్ వార్డెన్
ఖాళీలు10,391
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
జీతం55,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest EMRS Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్, హాస్టల్ వార్డెన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10,391 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  Latest AP Welfare Department Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th  / ఇంటర్ /డిగ్రీ   పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో 700 పైగా ఉద్యోగాలు

🔥 అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ప్రభుత్వ భీమా సంస్థలో భారీగా ఉద్యోగాలు

🔥రైల్వే లో 13,000 పైగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | Latest Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 55,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష పెడతారు. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేదినీ పొడిగించారు. 19.10.2023 తేది వరకు Apply చేసుకోవచ్చు

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!