AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Govt Jobs 2023 | ఇన్సూరెన్స్ సంస్థ లో అధికారి హోదా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest Govt Jobs 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఇన్సూరెన్స్ సంస్థ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 450 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 55,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Deloitte మెగా రిక్రూట్మెంట్ | Latest Deloitte Recruitment 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Govt Jobs 2023 Overview :

ఆర్గనైజేషన్ఇన్సూరెన్స్ సంస్థ
జాబ్ రోల్స్మొత్తం 7 రకాల ఉద్యోగాలు
విద్య అర్హతడిగ్రీ / B.Tech
ఖాళీలు450
అనుభవంలేదు
జీతం55,000
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Latest Govt Jobs 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఇన్సూరెన్స్ సంస్థ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  మొత్తం 450 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 7 విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు

ALSO READ  AP Revenue Department Recruitment 2023 | AP లో డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest AP Govt Jobs 2023

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో అటవీశాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 APSRTC లో 2300 పైగా ఉద్యోగాలు

🔥 కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 AP విద్య శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 55,000 రూపాయలు వస్తాయి.

ALSO READ  Latest NIELIT Notification 2023 | 10th తో సమాచార శాఖ లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 21.08.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!