10th తో ప్రభుత్వ సైనిక్ స్కూల్ లో 40000 జీతంతో ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu | Latest Jobs In Telugu
Latest Govt Jobs In Telugu | Latest Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ సైనిక్ స్కూల్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వార్డ్ బాయ్, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Govt Jobs In Telugu Overview :
Table of Contents
ఆర్గనైజేషన్ | ప్రభుత్వ సైనిక్ స్కూల్ |
జాబ్ రోల్స్ | వార్డ్ బాయ్, LDC, అసిస్టెంట్ Etc…. |
విద్య అర్హత | 10th / ఇంటర్ |
అనుభవం | లేదు |
వయస్సు | 18 – 50 |
ఎంపిక విధానం | రాత పరీక్ష |
Latest Govt Jobs In Telugu Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు ప్రభుత్వ సైనిక్ స్కూల్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా వార్డ్ బాయ్, LDC, అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఆఫీసర్ ఉద్యోగాలు
🔥 LIC లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు
🔥 3 వారాల ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు
🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా Chat చేసే ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000 వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి తేది : 29.04.2024
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.