AP Govt JobsAP Local JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో ప్రభుత్వ స్కూల్ లో క్లర్క్ ఉద్యోగాలు | Latest Govt School Notification 2023 | Latest Jobs In Telugu

Latest Govt School Notification 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ మిలటరీ స్కూల్స్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  రైల్వే లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Govt School Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ ప్రభుత్వ మిలటరీ స్కూల్  
జాబ్ రోల్స్ క్లర్క్
ఖాళీలు02
విద్య అర్హతఇంటర్
అనుభవంలేదు
వయస్సు18 – 25
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Govt School Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు మిలటరీ ప్రభుత్వ స్కూల్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  Heal my family health care services Recruitment

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP ప్రభుత్వ కాలేజీ లో భారీగా ఉద్యోగాలు

🔥 AP కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 పోస్ట్ ఆఫీస్ లో కొత్తగా 50,000 జీతంతో ఆఫీసర్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. అవసరం లేదు.

SC/ ST / PWD / ఊమెన్ క్యాండిడేట్స్ ఒక్క రూపాయి కట్టవలసిన అవసరం లేదు. మిగతావారు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP గ్రూప్ - 4 స్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 30,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

  Apply చేయడానికి చివరి తేది : 09.01.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!