AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో హై కోర్ట్ లో భారీగా ఉద్యోగాలు | Latest High Court Notification 2024 | Govt Jobs In Telugu

Latest High Court Notification 2024 | Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు హై కోర్ట్ భారీ శుభవార్త చెప్పింది. హై కోర్ట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో క్లర్క్, MTS, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు కేవలం సంభందిత విభాగంలో 10th  / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి ఇంటర్వ్యూ / మెరిట్ ఆధారంగా జాబ్ ఇస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  AP లో VRO VRA ఉద్యోగాలు | Latest AP VRO VRA Notification 2023 | Latest AP Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest High Court Notification 2024 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్హై కోర్ట్
జాబ్ రోల్స్క్లర్క్, MTS, జూనియర్ అసిస్టెంట్ etc..
విద్య అర్హత10th / ఇంటర్
వయస్సు18 – 35 సంవత్సరాలు
జీతం45,000
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest High Court Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు హై కోర్ట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

 హై కోర్ట్ లో క్లర్క్, MTS, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, టైపిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  .

ALSO READ  Latest AP District Court Notification 2023 | 8th తో ఫీజు పరీక్ష లేకుండా కోర్ట్ లో ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని  విభాగంలో మొత్తం 74 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 8th  / 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 NABARD లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో TSRTC లో 3000 పైగా ఉద్యోగాలు

🔥 10th తో పర్మినెంట్ Work From Home Jobs

🔥 Amazon లో ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 35 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  Latest Agriculture Department Recruitment 2023 | వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత  ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు 45,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 24.03.2024

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!