Hyd JobsPrivate JobsPrivate Jobs

మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Latest Jobs In Telugu | Work From Home Jobs

Hello Friends………Work From Home Jobs  కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ఫ్రెండ్ యాప్ ( frnd App Recruitment 2024 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో ట్రైనీ ( Trainee ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిfrnd App కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | Latest AP Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

కంపెనీ పేరుFrnd app ( frnd App ) 
జాబ్ రోల్ప్ ట్రైనీ ( Trainee ) 
విద్య అర్హత10th 
అనుభవంఅవసరం లేదు 
జీతం30,000 
జాబ్ లొకేషన్Work From Home 

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు frnd app ( frnd App )  నుండి విడుదల చేశారు.

ALSO READ  Flipkart Recruitment 2022 For Freshers | ఫ్లిప్ కార్ట్ లో భారీగా ఉద్యోగాలు | Flipkart Work From Home Jobs In Telugu | Flipkart Jobs In Telugu | Flipkart Jobs

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ ( Trainee ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Angel One లో పర్మినెంట్ Work From Home Jobs

🔥 Myntra లో 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 తెలుగు రాయడం వచ్చిన వారికి భారీగా Work From Home Jobs

🔥ఇంటర్ తో Tech Mahindra లో భారీగా Chat చేసే ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా AP కలెక్టర్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | AP Govt Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 30,000  వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!