AP Govt JobsAP Local JobsBank JobsLatest Govt jobsPrivate JobsTS Govt Jobs

10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest SBI Life Notification 2023 | Latest Jobs In Telugu

Latest SBI Life Notification 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Life వారు భారీ శుభవార్త చెప్పింది. SBI Life లో కొత్తగా ఏజెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఇందులో ఉన్న ఏజెంట్ జాబ్స్ అన్ని Work From Home ఉద్యోగాలు. జాబ్ కోసం మీరు ఎక్కడికి వెల్ల వలసిన అవసరం లేదు, చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి, ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు పే చేయవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10th తో గ్రామీణ సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Welfare Department Notification 2024 | Govt Jobs In Telugu

 TELEGRAM GROUP : CLIK HERE

Latest SBI Life Notification 2023 Overview :

కంపెనీ పేరుSBI Life
జాబ్ రోల్ఏజెంట్
విద్య అర్హత10th మాత్రమే
ఖాళీలు1200
ఎంపిక విధానంమెరిట్ / ఇంటర్వ్యూ
జీతం25,000
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్

Latest SBI Life Notification 2023 Full Details In Telugu :

కంపెనీ పేరు :

SBI Life నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

SBI Life లో ఏజెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 పోస్ట్ ఆఫీస్ లో 50,000 జీతంతో ఆఫీసర్ ఉద్యోగాలు

🔥 రైల్వే లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో వ్యవసాయ శాఖలో క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

బాధ్యతలు :

  • ఖాతాదారులతో సమావేశం.
  •  ఆర్థిక మార్గదర్శకత్వం మరియు సలహాలను అందిస్తోంది.
  • ఆర్థిక అవసరాల విశ్లేషణలను పూర్తి చేయడం.
  • అనుకూలీకరించిన ప్రణాళికలను రూపొందించడం మరియు వివరించడం.
  • పన్ను పెట్టుబడి వ్యూహాల పరిజ్ఞానాన్ని ఉపయోగించడం.
  •  ఆర్థిక పోర్ట్‌ఫోలియోలను అంచనా వేయడం.
ALSO READ  Latest RRB ALP Notification 2023 | రైల్వే లో ALP ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Railway Jobs In Telugu

       ప్రమాదాన్ని విశ్లేషించడం.

  • -భవిష్యత్తులో పెట్టుబడి పెట్టేందుకు ఖాతాదారులను ప్రోత్సహించడం.

స్కిల్స్ :

  • బలమైన మౌఖిక మరియు వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు.
  • వృత్తిపరమైన ప్రదర్శన.
  • తాజా ఉత్పత్తులు మరియు ప్రయోజనాలలో కొనసాగుతున్న శిక్షణ.
  • ఉత్పత్తి లాంచ్‌లు మరియు సెమినార్‌లకు హాజరు.
  • రాష్ట్ర నిబంధనలు మరియు విధానాల ప్రకారం వర్తింపు.

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారిని మెరిట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ లొకేషన్ :

సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

Apply Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!