AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest SSC Recruitment 2023 | 1324 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest SSC Recruitment 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు SSC ( Staff Selection Commission ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ ( JE ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిప్లొమా / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 50,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP Endowment Recruitment 2023 | AP దేవాదాయ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest SSC Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్SSC
జాబ్ రోల్స్జూనియర్ ఇంజనీర్
విద్య అర్హతడిప్లొమా / B.Tech
అనుభవంలేదు
జీతం50,000
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Latest SSC Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు SSC ( Staff Selection Commission )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ ( JE ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1324 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం జూనియర్ ఇంజనీర్ (JE ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు.

ALSO READ  AP జైళ్ళ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Prisons Department Notification 2024 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల 2023 | 13,026 ఉద్యోగాలు

🔥 10th తో APSRTC లో 2300 పైగా ఉద్యోగాలు

🔥 సికింద్రాబాద్ రైల్వే లో ALP, టెక్నీషియన్ విభాగంలో 1016 ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

GEN / OBC వారు 100 రూపాయలు

మిగతా వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో APSRTC లో 6550 పైగా ఉద్యోగాలు | Latest APSRTC Notification 2023 | APSRTC Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 16.08.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!