AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

LIC Agent Recruitment 2023 | 10th తో LIC లో ఫీజు పరీక్ష లేకుండా 10,912 ఉద్యోగాలు | Latest Govt Jobs

LIC Agent Recruitment 2023| Latest Govt Jobs

కేవలం 10th పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు LIC భారీ శుభవార్త చెప్పింది. LIC లో భారీగా ఏజెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 10,912 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి పోస్టింగ్ మీ సొంత గ్రామంలో ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు 25,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP జిల్లా కోర్ట్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP District Court Notification 2023 | Latest AP Govt Jobs

      TELEGRAM GROUP : CLICK HERE

LIC Agent Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్LIC
జాబ్ రోల్స్ఏజెంట్
విద్య అర్హత10th
ఖాళీలు10,912
అనుభవంలేదు
జీతం25,000
ఎంపిక విధానంమెరిట్

LIC Agent Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు LIC నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా LIC లో ఏజెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  Latest APSRTC Recruitment 2023 | 10th తో APSRTC లో 6580 ఉద్యోగాలు | APSRTC Jobs

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా LIC మొత్తం 10,912 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Axis Bank లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 గ్రామ పంచాయతీ లో భారీగా ఉద్యోగాలు | జీతం 35,000

🔥 7th తో AP రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 తెలంగాణ లో 10th తో సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

అప్లికేషన్ ఫీజు :

 ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 ననుండి51 సంవత్సరాల మధ్య ఉండాలి.

ALSO READ  APPSC గ్రూప్ - 2 ద్వారా 900 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest APPSC Group 2 Notification 2023 | Latest AP Govt Jobs

జీతం :

జాబ్ లో చేరగానే LIC రూల్స్ ప్రకారం 25,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్టు చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 21.06.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!